ETV Bharat / state

'అత్యవసర సేవల సిబ్బంది కృషి అభినందనీయం'

జనతా కర్ఫ్యూనకు పెద్ద ఎత్తున్న ప్రజలు సంఘీభావం తెలిపారని మంత్రి శంకరనారాయణ అన్నారు. ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి ఆయన జనతా కర్ఫ్యూ పాటించారు. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి అత్యవసర సేవల సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Minister sankarnaryana claps support janata curfew
కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొడుతున్న మంత్రి శంకరనారాయణ
author img

By

Published : Mar 23, 2020, 6:42 AM IST

కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొడుతున్న మంత్రి శంకరనారాయణ

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టిన జనతా కర్ఫ్యూనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని స్వగృహంలో మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి జనతా కర్ఫ్యూ పాటించారు. వైద్యుల కృషికి అభినందిస్తూ.. మంత్రి చప్పట్లు కొట్టారు.

ఇదీ చదవండి : జనతా కర్ఫ్యూకు ప్రజల సంఘీభావం..చప్పట్లతో అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.