ETV Bharat / state

రీ పోలింగ్ జరపాల్సిందే: మంత్రి పరిటాల సునీత

తమ కార్యకర్తలు, నేతలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. చాలా చోట్ల ఈవీఎంలు పని చేయలేదని... రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.

రీపోలింగ్ జరపాలని మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు.
author img

By

Published : Apr 11, 2019, 2:00 PM IST

రీపోలింగ్ జరపాలని మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నేతల ఆగడాలు శ్రుతి మించుతున్నాయని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. తమ ఏజెంట్లను కనీసం పోలింగ్ కేంద్రానికీ అనుమతించటం లేదని.. అదే సమయంలో వైకాపా వారిని మాత్రం అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలు, నేతలు, అభిమానులపై దాడులు జరుగుతున్నా పోలీసులు, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈవీఎంలు చాలా చోట్ల పని చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు మండలాల్లో మహిళలకు, వృద్ధులకు కనీస సౌకర్యలు సైతం కల్పించలేదని ఆక్షేపించారు. మరోసారి రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి.

తాడిపత్రి రణరంగం.. తెదేపా నేతకు తీవ్ర గాయాలు

Intro:ap_tpg_84_11_dendulurulobaruluterinavotarlu_ab_c14

Body:దెందులూరు లోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 90 94 95 కేంద్రాల వద్ద ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరారు 90 పోలింగ్ కేంద్రంలో ఇరుకుగా ఉండడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు అక్కడికి చేరుకున్న ఓటర్లను వేరువేరుగా చేయడంతో పాటు పోలింగ్ కేంద్రంలో అప్పటికే పెద్ద సంఖ్యలో ఉన్న మాటలను బయటికి తీసి బయటకు తరలించారు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించడంతో సమస్య తలెత్తింది కొంత సమయానికి దాన్ని సరి చేయడం తో తిరిగి అదే విధంగా పనిచేస్తుంది మొత్తంగా ఇరుకు గదుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఓటు వేయడానికి ఇబ్బంది పడుతున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.