కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు
కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు - anantapur dst devotional news
అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కదిరికి వచ్చిన ఆయన ఆలయాన్ని సందర్శించారు. పాలకమండలి ఛైర్మన్ రెడ్డప్ప శెట్టి, ఈవో వెంకటేశ్వర్ రెడ్డి, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రికి స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను వివరించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
![కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు minister kannababu at anantapur dst kadiri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5917209-374-5917209-1580534304022.jpg?imwidth=3840)
కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు
కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు