ETV Bharat / state

రామ్​చరణ్ పెళ్లి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు - ramcharan marriage celebrations at ananthapuram

మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతుల పెళ్లి రోజు సందర్భంగా అనంతపురంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో అభిమానులు పూజలు నిర్వహించారు.

mega hero  ramcharan marriage  celebrations at ananthapuram
హీరో రామ్​చరణ్ పెళ్లి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు
author img

By

Published : Jun 14, 2020, 3:03 PM IST

మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతుల పెళ్లి రోజు సందర్భంగా.. అనంతపురంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో అభిమానులు వారి పేరుపై అర్చనలు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తండ్రికి తగ్గ తనయుడిగా మెగా ఫ్యామిలీలో మంచి గుర్తింపును సాధిస్తున్న తమ హీరో... మరిన్ని మంచి చిత్రాలను తీయాలని అభిమానులు ఆకాంక్షించారు. పూజా కార్యక్రమంలో అభిమానులు చలపతి, చంద్రమౌళి, సురేశ్, శామీర్, జగదీశ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'వైకాపా నాయకులు మా ఇళ్ల పునాదుల్ని తొలగించారు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.