ETV Bharat / state

'గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలేంటి' - demands

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై ఆధారాలు చూపిన సీఎం... ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని భాజపా నేత మాణిక్యాలరావు డిమాండ్​ చేశారు.

మాణిక్యాలరావు
author img

By

Published : Jul 20, 2019, 11:43 PM IST

మాణిక్యాలరావు

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని శాసనసభలో ఆధారాలు చూపిన ముఖ్యమంత్రి జగన్‌.. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న మాణిక్యాలరావు సమక్షంలో పలువురు భాజపాలో చేరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు మోదీ పాలనను విశ్వసిస్తున్నారని.. అందుకే చాలామంది తమ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. జగన్ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే కొనసాగిస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రత్యేక హోదా సాధిస్తామని చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని.. ఇప్పుడు జగన్ అదే ధోరణిలో వెళ్తున్నారని అన్నారు. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పి.. కేంద్రం ఇచ్చే డబ్బుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.

ఇదీ చదవండి

మందేసి చిందేసిన వర్మ.. పక్కనే పూరీ, చార్మి!

Intro:AP_Vsp_37_20_plastic pai_Rally_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: చేయి చేయి కలుపుదాం..చేతి సంచులు వాడదాం అంటూ ప్లాస్టిక్ వినియోగంను నిరసిస్తూ విశాఖ జిల్లా చోడవరంలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ జరిగింది. చోడవరం పంచాయతీ, ఫోరమ్ ఫర్ బెటర్ చోడవరం, వివిధ ప్రజా సంఘాల అధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. అధికారులు వీరితో జత కలిశారు. మండలంలోని గాంధీగ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి చోడవరంలని కొత్తూరు కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. మధ్యలో వర్షం కురిసిన లెక్కచేయకుండా ర్యాలీ చివరకు సాగింది. ప్లాస్టిక్ వల్ల ఎర్పడే ఇబ్బందులను వివరిస్తూ నినాదాలు చేశారు.
చోడవరను ప్లాస్టిక్ రహితంగా తయారు చేయాలన్న మా ఆలోచనకు ప్రజల స్పందన బాగుందని అటవీశాఖ అధికారి తెలిపారు.
బైట్: బి.రామనరేష్, అటవీ శాఖాధికారి, చోడవరం.
ప్లాస్టిక్ నివారణ కు ప్రభుత్వ సాయం ఉంటుందని ఎంపిడివో చెప్పారు.
బైట్: శ్యామ్ సుందర్, ఎంపిడివో, చోడవరం.
ఉత్తర ప్రదేశ్ మాదిరిగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ పక్కా చర్యలు తీసుకోవాలి
బైట్: డి.ఎస్.ప్రసాదు, సమన్వయకర్త, ఫోరమ్ ఫర్ బెటర్ చోడవరం.
గత కొన్ని రోజులుగా చేస్తున్న అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక నెల రోజుల గడువులోగా ప్లాస్టిక్ వాడకం చోడవరంలో లేకుండా చేయాలని తీర్మానం చేశారు. ఇందకు ప్రభుత్వ పరంగా మండలస్థాయి లో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎంపిడివో ప్రకటంచారు్

Body:చోడవరం

Conclusion:8008574532

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.