ETV Bharat / state

కుటుంబ కలహాలతో.. చేనేత కార్మికుని బలవన్మరణం - hanging

కుటుంబ కలహాలతో చేనేత కార్మికుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆత్మహత్య
author img

By

Published : Aug 12, 2019, 5:27 PM IST

చేనేత కార్మికుని బలవన్మరణం

అనంతపురం జిల్లా ధర్మవరంలోని లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీలో హరినాథ్ అనే చేనేత కార్మికుడు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులో నివాసముంటున్నారు. కుమారుడు కర్ణాటకలో వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలు అత్తమామలపై కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన హరినాథ్ ఉరేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

హంద్రీ కాలువకు గండి... వృథాగా పోతున్న నీరు

Intro:AP_VJA_24_12_VRUDHUDU_SUICIDE_AVB_AP10046.....కృష్ణాజిల్లా పామర్రు మండలం పెదమద్దాలి లొ అప్పలబాదాతొ వ్రృద్దుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగేశ్వరరావు65 కౌలికి కొంత పొలం చేస్తున్నాడు ఈక్రమంలో అప్పుఉండటంతొ తననివాసంలొ మద్యం లొ పొలానికి ఉపయోగించే పురుగుల మందు కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బార్య పిర్యాదు చేయగా పోలీసులు కేసునమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారుBody:సెంటర్...కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పొన్..9394450288Conclusion:అప్పలబాదాతొ వ్రృద్దుడు ఆత్మహత్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.