ETV Bharat / state

కత్తెరతో వ్యక్తి హతం..! - అనంతపురం జిల్లా క్రైమ్​ వార్తలు

అనంతపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని పల్లవి అపార్ట్​మెంట్ వెనుకభాగంలోని గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యచేశాడు.

కత్తెరతో వ్యక్తిని హతమార్చిన నిందితుడు
కత్తెరతో వ్యక్తిని హతమార్చిన నిందితుడు
author img

By

Published : Nov 30, 2019, 7:11 PM IST

కత్తెరతో వ్యక్తి హతం..!

అనంతపురం పల్లవి అపార్ట్​మెంట్​ వెనుకభాగంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. మృతుడు ఎమ్మార్పీఎస్​ జిల్లా అధ్యక్షుడు జక్కుల ప్రకాష్​గా స్థానికులు గుర్తించారు. కత్తెరను ఆయుధంగా చేసుకొని నిందితుడు దాడి చేసినట్లు ఆనవాళ్లను ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

మృగాళ్లను కఠినంగా శిక్షించాలని రాష్ట్రంలో నిరసనలు

Intro:ATP :- అనంతపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని పల్లవి అపార్ట్మెంట్ వెనుకభాగంలోని సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మృతుడు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జక్కుల ప్రకాష్ గా స్థానికులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Body:టైలర్ లు బట్టలు కత్తిరించడానికి ఉపయోగించే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఇట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. హత్య చేసిన వ్యక్తిని ఒకటో పట్టణ పోలీసులు స్టేషన్కు తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది పోలీసులు విచారణ చేస్తున్నారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.