ETV Bharat / state

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి..

మహర్షి వాల్మీకి జయంతిని అనంతపురం జిల్లా ధర్మవరం,కళ్యాణదుర్గం,రాయదుర్గంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి నాయకులు నినాదించారు.

valmiki jayanthi
author img

By

Published : Oct 13, 2019, 1:05 PM IST

Updated : Oct 13, 2019, 1:32 PM IST

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి..

అనంతపురం జిల్లా ధర్మవరం, కళ్యాణదుర్గం,రాయదుర్గం లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఉన్న వాల్మీకి విగ్రహానికి వాల్మీకి సంఘం నాయకులు పూలమాలలు వేశారు. రాయదుర్గంలో వాల్మీకి చిత్రపటాన్ని రథంపై ఉంచి ఊరేగించారు. ఈ సందర్భంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సంఘం నేతలు నినాదించారు. ఈ కార్యక్రమానికి భారీగా వాల్మీకులు తరలివచ్చారు. చంద్రబాబు నాయుడు వాల్మీకి జయంతిని అధికార లాంఛనాలతో చేయాలన్న ఆకాంక్ష ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు నాయుడు ఆరోపించారు.

ఇదీచూడండి.తొలిసారి కలిసి.. నాలుగు గంటల్లో పెళ్లి చేసుకున్నారు!

Intro:మహర్షి వాల్మీకి జయంతి అనంతపురం జిల్లా ధర్మవరం లో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వాల్మీకి విగ్రహానికి వాల్మీకి సంఘం నాయకులు పూలమాలలు వేశారు తమ్మవరం పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వాల్మీకులు తరలివచ్చారు రామాయణ కావ్యాన్ని రచించి కుటుంబ విలువలు తెలియజెప్పిన మహోన్నతుడు వాల్మీకిమహర్షి అని వాల్మీకి నాయకులు పేర్కొన్నారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకులు ప్రభుత్వాన్ని కోరారు
బైట్ చంద్ర వాల్మీకి సంఘం యువ నాయకుడు

Body:వాల్మీకి జయంతి

Conclusion:అనంతపురం జిల్లా
Last Updated : Oct 13, 2019, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.