ETV Bharat / state

గుంతకల్లులో పోలీసులు వాహనాలతో ప్రదర్శన

లాక్ డౌన్ 4.0 గడువు పెంచిన నేపథ్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎలాంటి సడలింపులు లేవని గుర్తు చేస్తూ పోలీసులు తమ వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ సరకులు కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు.

lockdown in guntakal
గుంతకల్లులో పోలీసులు వాహనాలతో ప్రదర్శన
author img

By

Published : May 18, 2020, 8:43 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. లాక్ డౌన్ 4.0 అమలవుతున్నందున ప్రజలెవరూ బయటికి రావొద్దని సూచించారు. నిత్యావసర 6 నుంచి 11 గంటల వరకు అనుమతి ఉందని... అప్పటి వరకు దుకాణాలు తెరిచి భౌతిక దూరం పాటించేలా సరకులు పంపిణీ చేయాలని దుకాణ యజమానులకు తెలియచేశారు. పట్టణం అంతా వాహనాలతో శబ్దాలు చేస్తూ రోడ్లపై, వీధుల్లో వాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు డీఎస్పీ ఖాసీంసాహెబ్, పట్టణ సీఐలు ఉమామహేశ్వర రెడ్డి, రాము, ఎస్సైలు శ్రీనివాసులు,సురేష్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు .

ఇదీచూడండి. వలసకూలీల కష్టాలు ఎప్పుడు తీరేనో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.