అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ఇస్లాపురం కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
కర్ణాటక మద్యం స్వాధీనం... ఇద్దరు అరెస్టు - కర్ణాటక మద్యం స్వాధీనం...ఇద్దరు అరెస్టు !
కర్ణాటక నుంచి ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా ఇస్లాపురం కూడలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.
కర్ణాటక మద్యం స్వాధీనం...ఇద్దరు అరెస్టు !