ETV Bharat / state

అనంతలో రోడ్డు ప్రమాదం... కర్ణాటక వాసి మృతి

అనంతపురం జిల్లా గోళ్ల బోరంపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

karnataka man died in anatapur in car accident
అనంతలో కారు ప్రమాదం... కర్ణాటక వాసి మృతి
author img

By

Published : Dec 16, 2019, 11:52 AM IST

అనంతలో కారు ప్రమాదం... కర్ణాటక వాసి మృతి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల బోరంపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. కర్ణాటకలోని చల్లకెర నుంచి తిరుపతికి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన రైతులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కళ్యాణదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని గంగాధరగా గుర్తించారు. గాయపడ్డ రామన్న, మంజప్పలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి :

అనుమానంతో భార్య గొంతునులిమి హత్య

ap_atp_61_16_accident_one_dead_av_ap10005 ~~~~~~~~~~~~* రోడ్డు ప్రమాదం ఒకరి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు.... ----------* కళ్యాణదుర్గం మండలం గోళ్ల బోరం పల్లి గ్రామాల మధ్య తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక లోని చల్లకెర నుంచి తిరుపతి పడుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. గమనించిన రైతులు వెంటనే తీవ్రంగా గాయపడ్డ వారిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు కళ్యాణదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని గంగాధర గుర్తించగా, గాయపడ్డ రామన్న మంజప్ప లకు కళ్యాణదుర్గం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.