అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని ఆర్.కొట్టాల గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని, ఇద్దరి వ్యక్తులను రొద్దం ఎస్సై నారాయణ అరెస్టు చేశారు. నిందితుల నుంచి 192 ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.
ఇవీ చదవండి: