అనంతపురం జిల్లా శెట్టూరు పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని చలికెర ప్రాంతం నుంచి కళ్యాణదుర్గం మండలం గొర్ల గ్రామంలో ఓ రాజకీయ నాయకుడు స్కార్ఫియో వాహనంలో మద్యం తరలిస్తుండగా.. తనిఖీల్లో పట్టుబడిందని పోలీసులు తెలిపారు. మద్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
కర్ణాటక మద్యం, వాహనం స్వాధీనం - Karnataka liquor, Scorpio vehicle seized
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా శెట్టూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యంతో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
కర్ణాటక మద్యం, స్కార్పియో వాహనం స్వాధీనం
అనంతపురం జిల్లా శెట్టూరు పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని చలికెర ప్రాంతం నుంచి కళ్యాణదుర్గం మండలం గొర్ల గ్రామంలో ఓ రాజకీయ నాయకుడు స్కార్ఫియో వాహనంలో మద్యం తరలిస్తుండగా.. తనిఖీల్లో పట్టుబడిందని పోలీసులు తెలిపారు. మద్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం