అనంతపురం జిల్లా హావాలిగి చెక్పోస్ట్ వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని.. అతన్ని అరెస్టు చేశారు. ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.
మోపిడి గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి సైతం 25 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. మద్యం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి..