ఇవీ చదవండి.. 'ప్రతిపక్షాలను వేధించడమే ప్రభుత్వ లక్ష్యం'
'అన్న క్యాంటీన్లను వెంటనే పునరుద్ధరించాలి' - కల్యాణదుర్గంలో తెదేపా నేతల నిరసన
పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లు రద్దు చేసి వైకాపా ప్రభుత్వం వారి కడుపు కొట్టిందని.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి ఉమామహేశ్వరనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్న క్యాంటీన్ల రద్దుకు నిరసనగా నియోజకవర్గంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రద్దు చేసిన క్యాంటీన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న కల్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ఉమామహేశ్వరనాయుడు
ఇవీ చదవండి.. 'ప్రతిపక్షాలను వేధించడమే ప్రభుత్వ లక్ష్యం'