భక్తి శ్రద్ధలతో జ్యోతుల ఉత్సవం - latestnews Jyothi festival with devotional at kolhapur
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం మాకే చెరువులోని కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయంలో.. 22వ రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులను తలమీద పెట్టుకొని.. మేళతాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. తర్వాత అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.