అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో.. కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను.. అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఫొటోలు పెట్టి, ఫ్లెక్సీలు కట్టి, కేకులు కట్ చేసి సంబరాలు చేశారు.
కొన్ని గ్రామాల్లో పేదలకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. జూనియర్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అభిమానులు ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: