రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినూత్న నిరసన - రాజధాని పరిరక్షణ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో... రాజధాని పరిరక్షణ సమితి సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు. కదిరి మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి వద్ద ఉన్న దండు మారేమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. కదిరి పట్టణం నుంచి నాలుగు కిలోమీటర్లు కాలినడకన గుడికి చేరుకొని రాజధానిగా అమరావతే కొనసాగాలని అమ్మవారిని ప్రార్థించారు.
రాజధాని పరిరక్షణ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
ఇదీ చూడండి:వామ్మో.. విరాట్ కోహ్లీ కళ్లకేమైంది.?