కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఎదుట పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. తితిదే ఆస్తుల విషయంలో ఆలయ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ఆలయాల ఆస్తులను కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి :