ETV Bharat / state

దేశ చరిత్రను కీర్తిస్తూ మానవహారం

అనంతపురం జిల్లా కదిరిలో దేశ నాయకుల చిత్రపటాలు, జాతీయ నాయకుల వేషధారణలతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.

దేశ చరిత్రను కీర్తిస్తూ మానవహారం
author img

By

Published : Aug 15, 2019, 7:10 PM IST

దేశ చరిత్రను కీర్తిస్తూ మానవహారం

అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో జెండాను ఎగురవేసిన అనంతరం విద్యార్థులు దేశ నాయకుల చిత్ర పటాలు, జాతీయ నాయకుల వేషధారణలతో ప్రధాన కూడళ్లలో ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ నినదిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులంతా కలిసి ఎన్టీర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి దేశ భక్తి గీతాలను ఆలపించారు.

ఇదీ చదవండి:

అనంతలో 730మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన

Intro:పల్లెల్లో విన్నుత్నంగా ఆగష్టు15Body:యాంకర్ వాయిస్ :- 73 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు వినూత్న రీతిలో పాత జ్ఞాపకాలను నెమరు వేస్తూ దేశభక్తుల , స్వాతంత్రోద్యమ ఉద్యమకారుల వేషధారణలతో ఊరేగింపుగా ఊరంతా తిరిగి 73 ఏళ్ల ముందు ఎలా ఉందో దృశ్యరూపం చేసిన విద్యార్థిని విద్యార్థులు
వాయిస్ ఓవర్ :- నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లోని ఉప్పలపాడు గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఉప్పలపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులతో స్వాతంత్రోద్యమం కోసం పాటుపడిన రాణి రుద్రమదేవి ,అల్లూరి సీతారామరాజు ,భగత్ సింగ్ ,సుభాష్ చంద్రబోస్ ,గాంధీ మహాత్ముడు .ఇలా మహావీరుల వేషధారణలతో గుర్రాల మీద వంటల పైన సవారీ చేస్తూ మేళతాళాల మధ్య ఊరంతా తిరిగి వారి ప్రత్యేకతలు చాటారు ఇదంతా గ్రామస్తుల సహకారం ప్రభుత్వంతో సాధ్యమైందని స్వతంత్ర ఉద్యమకారుల నిజరూపంలో గ్రామస్తులు అందరికి తెలిసేలా చేసినందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అబ్బాస్ అలీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారుConclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు 9866307534
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.