కర్నూలు, అనంతపురం జిల్లాలకు భారీ వర్ష వర్ష సూచన ఉన్నట్లు ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి చిరు జల్లులు కురవనున్నట్లు ఆర్టీజీఎస్ ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్ష సూచన ఉంది. కోస్తా జిల్లాలు, రాయలసీమలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కరిసే అవకాశం.
ఇదీ చూడండి