అనంతపురం నగర శివారు ప్రాంతాలైన ఎంజీఎం కాలనీ, జనశక్తి నగర్ లో స్థానికుల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కదిరి నియోజక వర్గంలో భారీ వర్షం కురుస్తోందినంబులపూలకుంట , తనకల్లు మండలంలో భారీ వర్షపు నీటితో వాగులు కళకళలాడుతున్నాయి. నంబులపూలకుంట మండలంలోని పలు గ్రామాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి. పెనుగొండ మండలంలో దుద్దేబండ గ్రామ సమీపంలో వంతెన కూలిపోయింది . గొల్లపల్లి, చంద్రగిరి, వెంకటగిరి పాలెం, దుద్దేబండ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, సుమారు పది సంవత్సరాల క్రితం ఈ వంక పారింది.. తరువాత ఇప్పుడే ఇంత పెద్ద ఎత్తున వర్షం కురవటంతో.చేపలు పట్టుటకు చిన్నారులు ఉత్సాహం చూపారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం వర్షపు నీటి హోయలతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ వర్షంతో చెరువులు,వంకలు చెక్ డ్యాంలు నీటి శోభను సంతరించుకున్నాయి. భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుట్లూరు మండలంలోని గరుగుచింతలపల్లి, కొండాపురం, పుట్లూరు చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. కానీ ధర్మవరం వైయస్సార్ కాలనీలో వర్షం నీరు ప్రధాన రహదారులపై ప్రవహించి ఇళ్లలోకి చేరింది.దీంతో శాంతినగర్ పార్థసారధి నగర్ లో చేనేత మగ్గాలు తడిచాయి ..మగ్గాల గుంతలు నీటిలో మునిగాయి.చేనేత మగ్గాలపై ఉన్న పట్టు చీరలు దెబ్బతిన్నాయి.చేనేతలకు భారీ నష్టం చేకూరింది.
పదేళ్ల తర్వాత 'అనంత 'పురంలో వర్షం... - after 10 years the rain came in anantha
పదిసంవత్సారాల తర్వాత అనంతలో పలుప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓపక్క వాగులు,వంకలు,డ్యాముులు జలకళను సంతరించుకోగా.రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, నేతన్నలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనంతపురం నగర శివారు ప్రాంతాలైన ఎంజీఎం కాలనీ, జనశక్తి నగర్ లో స్థానికుల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కదిరి నియోజక వర్గంలో భారీ వర్షం కురుస్తోందినంబులపూలకుంట , తనకల్లు మండలంలో భారీ వర్షపు నీటితో వాగులు కళకళలాడుతున్నాయి. నంబులపూలకుంట మండలంలోని పలు గ్రామాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి. పెనుగొండ మండలంలో దుద్దేబండ గ్రామ సమీపంలో వంతెన కూలిపోయింది . గొల్లపల్లి, చంద్రగిరి, వెంకటగిరి పాలెం, దుద్దేబండ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, సుమారు పది సంవత్సరాల క్రితం ఈ వంక పారింది.. తరువాత ఇప్పుడే ఇంత పెద్ద ఎత్తున వర్షం కురవటంతో.చేపలు పట్టుటకు చిన్నారులు ఉత్సాహం చూపారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం వర్షపు నీటి హోయలతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ వర్షంతో చెరువులు,వంకలు చెక్ డ్యాంలు నీటి శోభను సంతరించుకున్నాయి. భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుట్లూరు మండలంలోని గరుగుచింతలపల్లి, కొండాపురం, పుట్లూరు చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. కానీ ధర్మవరం వైయస్సార్ కాలనీలో వర్షం నీరు ప్రధాన రహదారులపై ప్రవహించి ఇళ్లలోకి చేరింది.దీంతో శాంతినగర్ పార్థసారధి నగర్ లో చేనేత మగ్గాలు తడిచాయి ..మగ్గాల గుంతలు నీటిలో మునిగాయి.చేనేత మగ్గాలపై ఉన్న పట్టు చీరలు దెబ్బతిన్నాయి.చేనేతలకు భారీ నష్టం చేకూరింది.
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) స్వచ్ఛత పక్షోత్సవాలు తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ లో విజయవంతంగా కొనసాగుతున్నాయి. భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Body:పరిశుభ్రత, పచ్చదనం, పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ప్రదర్శన చేశారు. ఫ్లాష్ మాబ్ తో పాటు వీధి నాటకాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
Conclusion:ప్లాస్టిక్ వినియోగం ద్వారా కలిగే నష్టాలను వివరించడంతో పాటుగా పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తూ నృత్యాలు చేశారు.
బైట్: కె.వి.వి. నరసింహారావు, జిల్లా కమిషనర్ స్కౌట్స్ అండ్ గైడ్స్.