ETV Bharat / state

అర్ధరాత్రి భారీ వర్షం.. రైతు ఇంటిపై పిడుగు - అనంతపురం జిల్లాలో భారీ వర్షం వార్తలు

అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కండ్లగూడూరుకు చెందిన రైతు ఇంటిపై పిడుగు పడి.. పత్తి, వ్యవసాయ పరికరాలు దగ్ధమయ్యాయి.

heavy rain fall in tadipatri constituency ananthapuram district
తాడిపత్రి నియోజకవర్గంలో భారీ వర్షం
author img

By

Published : Jun 29, 2020, 9:40 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పెద్దవడుగూరులో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. కండ్లగూడూరు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి అనే రైతు ఇంటిపై పిడుగు పడటంతో.. ఇంట్లో ఉన్న పత్తి, వ్యవసాయ పరికరాలు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన గ్రామస్థులు మంటలను ఆర్పివేశారు. పెద్దపప్పూరు, యాడికి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

ఇవీ చదవండి..

ఏలూరులో కరోనాతో బాధపడుతూ ఓ వైద్య విద్యార్థి మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.