ETV Bharat / state

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్​ - అనంతపురం జిల్లా వార్తలు

తగరకుంట ప్రధాన రహదారిపై గుట్కా ప్యాకెట్లను కారులో తరలిస్తుండగా.. అనంతపురం జిల్లా కనగానపల్లె పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి గుట్కా ప్యాకెట్లు, కారును సీజ్ చేశామని.. ఎస్​ఐ సత్యనారాయణ తెలిపారు.

Gutka packets seized
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Jan 5, 2021, 5:10 PM IST

కర్ణాటక రాష్ట్రం నుంచి కారులో అనంతపురానికి తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను అనంతపురం జిల్లా కనగానపల్లె పోలీసులు పట్టుకున్నారు. తగరకుంట ప్రధాన రహదారిపై ఎస్​ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. రూ.1 లక్ష విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ప్రసన్నాయనపల్లికి చెందిన నల్లప్ప ఈ గుట్కాలను తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతనిపై కేసు నమోదు చేసి గుట్కా ప్యాకెట్లు, కారును సీజ్ చేశామని.. ఎస్​ఐ సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి:

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై తెదేపా వ్యూహ రచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.