ETV Bharat / state

గుంతకల్​ డీఎస్పీకి ఘన సన్మానం

author img

By

Published : Jun 24, 2020, 3:28 PM IST

డీఎస్పీ స్థాయి నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన గుంతకల్ డీఎస్పీ కాశీం సాహెబ్​ను ఉరవకొండ సీఐ, ఎస్​లు ఘనంగా సన్మానించారు.

Gunthakal DSP get grand tribute in gunthakal ananthapuram district
గుంతకల్ డీఎస్పీకు ఘన సన్మానం

డీఎస్పీ హోదా నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన అనంతపురం జిల్లా గుంతకల్ డీఎస్పీ కాశీం సాహెబ్​ను ఉరవకొండ సీఐ, ఎస్సైలు ఘనంగా సన్మానించారు. డీఎస్పీకి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా, పూలమాలలతో సత్కరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు.

ఇదీచదవండి.

తల ఓ చోట.. మొండెం మరో చోట: ఎర్రగుంట్లలో విశ్రాంత ఉద్యోగి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.