Gali Janardhan Reddy Birthday celebrations: గనుల వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి 55వ జన్మదిన వేడుకలను బళ్లారిలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. 11 ఏళ్ల తర్వాత గాలిజనార్ధన్‌రెడ్డి బళ్లారి రావటంతో సంబరాల్లో ముంచెత్తారు. బళ్లారి దుర్గాదేవి ఆలయ ఆవరణలో 85 బంగారు , 55 వెండి నాణేలతో పాటు 5 రూపాయల నాణేలతో ఆయన తులాభారం ఇచ్చారు. ఈ తులాభారం తూచిన ధనాన్ని ఆలయానికి అప్పగించారు.
ఇదీ చదవండి : CHILDRENS DEAD: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఇసుక గుంతలు