ETV Bharat / state

శిలాఫలకాల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు - అనంతపురం జిల్లా నేర వార్తలు

అనంతపురం జిల్లాలోని పేరూరు జలాశయం వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Frmer minister, TDP leader paritala sunitha protest against damage memorial stone in peruru ananthapuram district
ధ్వంసమైన శిలాఫలకాలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత
author img

By

Published : Jun 3, 2020, 3:25 PM IST

అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పేరూరు జలాశయం వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, తెదేపా నేత పరిటాల శ్రీరామ్, కార్యకర్తలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అధికార వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

రంగులు తొలగించకుండా తప్పు చేశారు: సుప్రీం కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.