ETV Bharat / state

చక్కెర వ్యాధిగ్రస్తులకు ఉచిత కంటి వైద్యశిబిరం

ధర్మవరంలోని దుర్గానగర్‌లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చక్కెర వ్యాధిగ్రస్తులు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు.

చక్కెర వ్యాధిగ్రస్తులకు ఉచిత కంటి వైద్యశిబిరం
author img

By

Published : Apr 20, 2019, 6:14 PM IST

చక్కెర వ్యాధిగ్రస్తులకు ఉచిత కంటి వైద్యశిబిరం

అనంతపురం జిల్లా ధర్మవరంలోని దుర్గానగర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి చక్కెర వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, కంటి వైద్యులు నరసింహులు పరీక్షలు నిర్వహించారు. తరుచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి.

అనంతలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Intro:అగ్నిప్రమాదలను కాస్తంత సమయ స్పూర్తితో అదుపు చైయవచని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ముగింపులో భాగంగా గుంటూరు కలెక్టరేట్ లోని అగ్నిమాపక కార్యాలయంలో విద్యార్థులు, మహిళలు, ఆసుపత్రి సిబ్బంది కి అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్, పైప్ నుంచి వచ్చే మంటలను ఏ విధంగా అదుపు చెయ్యాలి... చెక్కలకు అంటుకున్న మంటలను అదుపు చైయు విధానాలను ప్రదర్శన ద్వారా వివరించారు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో రైతులు వారిగడ్డి వామూల వద్ద జాగ్రత్తలు తీసుకోవలన్నారు. అగ్ని ప్రమాదాలను జరుగగానే అదుపు చేస్తే తద్వారా ఆస్తి నష్టాలను తగ్గించవచ్చన్నారు. పరిశ్రమలు, ఆసుపత్రులు, గృహ సముదాయంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు.....
bite: వాకా శ్రీనివాసరెడ్డి, అగ్నిమాపక జిల్లా అధికారి, గుంటూరు

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.