ETV Bharat / state

అనంత జిల్లాలో మహిళా వాలంటీర్​తో పాటు మరొకరు ఆరెస్ట్...ఎందుకంటే..! - Woman volunteer arrested for selling illegal alcohol

అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని రెండు గ్రామాల్లో అక్రమ మద్యం అమ్ముతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు(four persons arrested due to illegal liquor sale). వాళ్లలో మహిళా వాలంటీర్​తోపాటు మరో మహిళా వాలంటీర్ భార్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్​ తెలిపారు.

four persons arrested due to illegal liquor sale at Anantapur
అక్రమ మద్యం అమ్ముతున్న నలుగురు అరెస్ట్​
author img

By

Published : Oct 14, 2021, 4:36 PM IST

నాటుసారా, అక్రమ మద్యం అమ్ముతూ ఓ మహిళా వాలంటీర్‌తోపాటు మరో వాలంటీర్‌ భార్య పోలీసులకు చిక్కారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లిలో ఓ మహిళా వాలంటీర్‌తోపాటు(lady volunteer arrested due to liquor sale) మరో వాలంటీర్ భార్య పది లీటర్ల నాటుసారా, కర్ణాటకకు చెందిన 16 బీరు సీసాలు అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు.

కదిరి దేవరపల్లి గ్రామంలో 20 లీటర్ల నాటుసారా విక్రయిస్తున్న(illegal liquor sale) మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.

ఇదీ చదవండి..

GECO Tracking System: వేగంగా కేసుల విచారణకు 'గెకో'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.