ETV Bharat / state

ఆటో, లారీ ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు - ఆటో లారీ ఢీ..నలుగురుకి తీవ్ర గాయాలు

గర్భిణికి చికిత్స చేయించే నిమిత్తం ఆటోలో బయల్దేరిన ఓ కుటుంబసభ్యులకు.. లారీ రూపంలో ప్రమాదం ఎదురైంది. నలుగురిని తీవ్ర గాయాలపాలు చేసింది.

ఆటో లారీ ఢీ..నలుగురుకి తీవ్ర గాయాలు
author img

By

Published : Sep 23, 2019, 5:54 PM IST

ఆటో లారీ ఢీ..నలుగురుకి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని తేరు వీధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడింది. ఆటో డ్రైవర్ రామచంద్ర, ప్రయాణికురాలు సుభద్రమ్మ, ఏడాదిన్నర వయసున్న తరుణ్ అనే బాలుడికి కాళ్లు విరిగిపోయాయి. సీతమ్మ అనే మరో మహిళ గాయపడింది. క్షతగాత్రులంతా ధర్మవరం తొగట వీధి వాసులు. ఆశ అనే గర్భిణికి చికిత్స అందించడం కోసం అంతా కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారందరిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

పిల్లలకు విషమిచ్చి,ఆత్మహత్యకు ప్రయత్నించిన తల్లి

Intro:AP_cdp_46_23_SPM_karmikula_andolana_Ap10043
k.veerachari, 9948047582
సమాన పనికి సమాన వేతనం కోసం 10 ఏళ్లుగా పోరాడుతున్నా ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు స్పందించకపోవడం దారుణమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సి.రవికుమార్, విద్యుత్ టిఎన్టీసీ డిస్కం అదనపు కార్యదర్శి శివయ్య తెలిపారు. కడప జిల్లా రాజంపేట విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట ఎస్ పి ఎం కార్మికులు తలపెట్టిన సమ్మెకు సిఐటీయూ, టిఎన్ టి సి కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఎస్ పీ ఎం కార్మికుల సమస్యల కోసం గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా ఉన్నతాధికారులు స్పందించడం వారి నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. పంట పొలాల్లో ఏర్పాటు చేసిన కాలిపోయిన వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేస్తూ సహకారం అందిస్తున్న కార్మికుల పట్ల అధికారులు చిన్న చూపు చూడడం సరికాదన్నారు. కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారని పదేళ్లుగా పోరాడుతున్నా ఏ ఒక్కరూ స్పందించలేదన్నారు పిఎఫ్ ఈ ఎస్ ఐ వంటి సౌకర్యాలతో పాటు ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

Body:అధికారులు స్పందించకపోతే సమ్మె ఉదృతం

Conclusion:సిఐటియు జిల్లా కార్యదర్శి రవికుమార్
టీఎన్టీసి డిస్కం అదనపు కార్యదర్శి శివయ్య
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.