ETV Bharat / state

రాయితీపై గొర్రెలను ఇవ్వాలంటూ రైతుల నిరసన - nirasana

ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న గొర్రెలను త్వరగా ఇవ్వాలని అనంతపురం జెడ్పీ కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు.

గొర్రెలు
author img

By

Published : Jun 18, 2019, 10:47 PM IST

ప్రభుత్వం రాయితీపై గొర్రెలను ఇవ్వాలంటూ రైతుల నిరసన

రాయితీపై గొర్రెల కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని విధాలుగా ప్రణాళికలు పూర్తిచేసిన రాయితీపై గొర్రెలను ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం చాటుతున్నారని అనంతపురంలో రైతులు మండిపడ్డారు. అనంతపురంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో రైతులు నిరసన చేపట్టారు. నెలలు గడుస్తున్నా తమ రాయితీలపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల కోసం బ్యాంకుల్లో సైతం తమ పొలాలను తనఖా పెట్టి డీడీలను తీసి అధికారులకు అందించినా.. సరిగా స్పందించడం లేదని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. కలెక్టర్ ఆదేశించిన పశుసంవర్ధక శాఖ జేడి సన్యాసిరావు స్పందించలేదని ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.

ఇది కూడా చదవండి.

పొలిటికల్ టెర్రరిజం మొదలైంది: దీపక్​రెడ్డి

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో బాగు వలస మామిడిపల్లి పెద్ద పదం గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ వారు ఖరీఫ్ 2019 సబ్సిడీ సీడ్ పంపిణీ భాగంగా paddy
1 1121...475.2
2. mtu. 1156...473.1
3 mtu. 1064..432.7
4. mtu.. 1075...444.4
ఈ సీడ్స్ విత్తనాలు రైతులకు ఒక ఎకరం నుండి 5 ఎకరాలు భూమి ఉన్న రైతుకు రెండు బస్తాలు సీడ్ పంపిణీ చేస్తున్నారు
పిఎసిఎస్ ప్రెసిడెంట్ తిరుపతి రావు
సెక్రెటరీ హరి నాగరాజు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎం పి ఓ ఉమామహేశ్వ రి, రాంబాబు ఈరోజు రైతులకు బయోమెట్రిక్ వేయించి పాస్బుక్ జిరాక్సు ఆధార్ కార్డు తీసుకుని ఒక రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు
సాలూరు మండలం లో మొత్తం 856 బ్యాగ్స్ రైతులకు పంపిణీ కోసం సేంక్షన్ చేయగా
మనకు పంపించినది 788 బ్యాగ్స్ పంపించారు
అదనంగా 350 బ్యాగ్స్ ప్రభుత్వం సాలూరు మండలానికి పంపించినట్లు అయితే ఒక్కొక్క రైతుకు 3 విత్తనాల బ్యాగులు ఇవ్వడానికి అనువుగా ఉంటుందని ఏవో అన్నారు

Body:y

Conclusion:j
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.