ETV Bharat / state

వలస నివారణే లక్ష్యంగా.. అగరబత్తి పరిశ్రమ ఏర్పాటు - అనంతపురంలో అగరబత్తీ పరిశ్రమను ప్రారంభించిన రఘువీరా రెడ్డి

అనంతపురం జిల్లా మడకశిరలో అగరబత్తి పరిశ్రమను మాజీ మంత్రి రఘవీరారెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఉపాధి నిమిత్తం ఓ స్వచ్ఛంద సంస్థ ఈ పరిశ్రమ ఏర్పాటుకు సహకారం అందించింది. అగరబత్తి తయారీ యంత్రాన్ని రఘువీరా స్విచ్ వేసి ప్రారంభించారు. వలస పోకుండా.. ఉన్న ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు వినియోగించుకోవాలని ఆయన మహిళలకు సూచించారు.

Former Minister Raghuweera Reddy opening agarbathi  Factory at masdakasira in ananthapuram
అగరబత్తి పరిశ్రమ ప్రారంభం
author img

By

Published : Feb 29, 2020, 2:56 PM IST

అగరబత్తి పరిశ్రమ ప్రారంభం

అగరబత్తి పరిశ్రమ ప్రారంభం

ఇదీ చదవండి:

లాస్ ​ఏంజెలిస్​లో 'భారతీయుడు-2' తరహా ఘటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.