ETV Bharat / state

కళ్యాణదుర్గంలో 'ఫిట్​ ఇండియా కార్యక్రమం'

author img

By

Published : Jan 25, 2020, 11:37 PM IST

కళ్యాణదుర్గంలో ప్రైవేటు విద్యాసంస్థలు నిర్వహించిన ఫిట్​ ఇండియా కార్యక్రమం ఆకర్షించింది. ఆరోగ్య నియమాలు పాటించి వ్యాధుల బారిన పడకుండా ఉండాలని విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు.

fit india programme in ananthapuram district
కళ్యాణదుర్గంలో 'ఫిట్​ ఇండియా కార్యక్రమం' నిర్వహించిన విద్యార్థులు
కళ్యాణదుర్గంలో 'ఫిట్​ ఇండియా కార్యక్రమం'

'ఫిట్​ ఇండియా కార్యక్రమం' పేరిట కళ్యాణదుర్గంలో ప్రైవేటు విద్యాసంస్థలు నిర్వహించిన కార్యక్రమం ప్రజలను ఆకట్టుకుంది. విద్యార్థులు టీ సర్కిల్లో ప్రదర్శన నిర్వహించి ఆరోగ్య నియమాలు, యోగా, వ్యాయామం తదితర అంశాలపై ప్రదర్శన నిర్వహించారు. డ్రైఫ్రూట్స్​ తినడం వల్ల పలు వ్యాధులకు దూరంగా ఉండవచ్చని విద్యార్థులు వివరించారు.

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.