ETV Bharat / state

నూనె మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

author img

By

Published : Jul 8, 2020, 5:45 AM IST

అనంతపురం జిల్లా చుక్కలూరులోని ఓ నూనె కార్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున పొగ రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

నూనె మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
నూనె మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఉన్న శ్రీ యోగి నూనె కర్మాగారంలో మంగళవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కర్మాగారం నుంచి పెద్ద ఎత్తున పొగ వస్తుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, కర్మాగారం యజమానికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు, ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి : పట్టాల పంపిణీని తెదేపా అడ్డుకుందనడం విడ్డూరం: కళా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.