ETV Bharat / state

రాయితీ విత్తనాల కోసం రైతుల పడిగాపులు - అనంతపురం

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీలో వేరుశనగ విత్తనాలు పొందేందుకు అన్నదాతల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి.

farmers_waiting_for_subsidy_seeds
author img

By

Published : Jul 1, 2019, 6:59 PM IST

Updated : Jul 1, 2019, 7:05 PM IST

రాయితీ విత్తనాల కోసం రైతుల పడిగాపులు

వేరుశనగ సాగుకు రెండు వారాలు మాత్రమే గడువు ఉండడంతో విత్తనాలు పొందేందుకు రైతులు ఆరాటపడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలంలోని వేరుశెనగ విత్తన పంపిణీ కేంద్రానికి భారీగా రైతులు తరలివచ్చారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో..పలువురు సొమ్మసిల్లి పడిపోయారు.

రాయితీ విత్తనాల కోసం రైతుల పడిగాపులు

వేరుశనగ సాగుకు రెండు వారాలు మాత్రమే గడువు ఉండడంతో విత్తనాలు పొందేందుకు రైతులు ఆరాటపడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలంలోని వేరుశెనగ విత్తన పంపిణీ కేంద్రానికి భారీగా రైతులు తరలివచ్చారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో..పలువురు సొమ్మసిల్లి పడిపోయారు.

Intro:AP_TPG_11_01_TANUKU_MUNICIPALITY_MUGIMPU_ABB_AP10092
(. ) పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో ల ఆధునీకరించిన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరావు మాజీ చైర్మన్ సుధాకర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం పురపాలక సంఘ పాలకవర్గ పదవీకాల పూర్తి సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


Body:ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని చెప్పారు. అభివృద్ధి ఇ చేయడం వెనుక పాలకవర్గ కృషి విశేషమన్నారు. ఇదే అభివృద్ధి రాబోయే మునిసిపల్ ఎన్నికలలో ప్రభుత్వం మారినప్పటికీ కూడా మన ప్యానెల్ అభ్యర్థులే గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు.


Conclusion:మరో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో లో అప్పటి ముఖ్యమంత్రి ఇ చంద్రబాబునాయుడు సహకారంతో తణుకు పట్టణంలో 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు పట్నంలోని శివారు ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కౌన్సిలర్ వావిలాల తర్వాత మాట్లాడుతూ అందరి కంటే మిన్నగా అభివృద్ధి చేశామని చెప్పారు.
byte1 : వైటీ రాజా మాజీ శాసనసభ్యులు
byte2 : ఆరిమిల్లి రాధాకృష్ణ మాజీ శాసనసభ్యులు
byte3. : వావిలాల సరళాదేవి కౌన్సిలర్
Last Updated : Jul 1, 2019, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.