అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా కదిరి డివిజన్లో మూగజీవాల పరిస్థితి దుర్భరంగా మారింది. 15 సంవత్సరాలుగా సరైన వర్షాలు లేనందున అత్యధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కుదేలైంది. పొట్ట నింపుకోవడానికి చిన్న.. సన్నకారు రైతులు కాడెను వదిలి నగరాల బాట పట్టారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పశుపోషణపై ఆధారపడిన వారికీ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా గొర్రెలు... మేకలు పెంపకం ద్వారా జీవనం సాగించే రైతులు... వాటికి మేత అందించలేక సంతలకు తరలించి అమ్ముకుంటున్నారు. సంవత్సరాల తరబడి సరైన వర్షాలు లేక మేత లభించక గొర్రెలు మేకల వృద్ధి తగ్గిపోతోందని... పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు జీవనాధారం ఉండదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మూగ జీవాలను చంపుకోలేక... అమ్ముకుంటున్నారు - no water
కరవు భూతం మనుఘలతో పాటు మూగజీవాలనూ వెంటాడుతోంది. నీరు, మేత లేక డొక్కలు ఎండి ప్రాణాలను కోల్పోతున్నాయి. పశుపోషణపై ఆధారపడిన రైతులు... వాటి బాధ చూడలేక సంతకు తోలుతున్నారు. తమ కళ్లెదుటే జీవాలు కన్ను మూస్తుంటే ఆ పరిస్థితి చూడలేక.. తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా కదిరి డివిజన్లో మూగజీవాల పరిస్థితి దుర్భరంగా మారింది. 15 సంవత్సరాలుగా సరైన వర్షాలు లేనందున అత్యధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కుదేలైంది. పొట్ట నింపుకోవడానికి చిన్న.. సన్నకారు రైతులు కాడెను వదిలి నగరాల బాట పట్టారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పశుపోషణపై ఆధారపడిన వారికీ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా గొర్రెలు... మేకలు పెంపకం ద్వారా జీవనం సాగించే రైతులు... వాటికి మేత అందించలేక సంతలకు తరలించి అమ్ముకుంటున్నారు. సంవత్సరాల తరబడి సరైన వర్షాలు లేక మేత లభించక గొర్రెలు మేకల వృద్ధి తగ్గిపోతోందని... పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు జీవనాధారం ఉండదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Body:విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం సంతోష్ పురం గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి 12 మంది గాయపడ్డారు బాధితులు పోలీసులు అందించిన న వివరాల ప్రకారం జి ఏం వలస మండలం పరస పాడు గ్రామానికి చెందిన న కొన్ని కుటుంబాలు విజయవాడలో ఉంటున్నాయి బంధువులు వివాహం కోసం 15 మంది రైలులో స్వగ్రామానికి బయలుదేరారు పార్వతీపురం లో రైలు బండి దిగి ఆటోలో పరస పాడు వెళుతున్న సమయంలో గరుగుబిల్లి మండలం సంతోష్ పురం సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది ఈ ఘటనలో లో 12 మంది గాయపడ్డారు పిల్లలు మహిళలు వృద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి బాధితులను ఆటోలో పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు మండల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Conclusion:ఆసుపత్రిలో క్షతగాత్రులు బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది గాయాలు కావడంతో ఏడుస్తున్న పిల్లలు మాట్లాడుతున్న బాధితులు