అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎస్.మల్లాపురం గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన రైతు గంగేనాయక్కు అప్పులు అధికమయ్యాయని క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉందని అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్యాయత్నం - farmers suicides news in anantapur dst
అప్పులు ఎక్కువయ్యాయని అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎస్.మల్లాపురం గ్రామంలో అన్నదాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

farmer commit suicide in anantapur dst due to financial crisis