అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి, తాడపత్రి పట్టణాల్లోని ప్రభుత్వ దుకాణాల్లోని కాలం చెల్లిన మద్యం సీసాలును ఎక్సైజ్ సీఐ నీలకంఠ రెడ్డి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ మూడు ప్రాంతాల్లో మొత్తం రూ. లక్షల విలువ చేసే బీర్లు, మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు సీఐ నీలకంఠ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ మద్యం దుకాణాల సూపర్వైజర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: