లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆపద సమయంలో ప్రభుత్వం వీరికి ఆర్థిక సహాయం చెయ్యాలని అన్నారు. ఈ దీక్షలో స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: