అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామ సమీపంలో ఉన్న సొంత పొలంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు ఎద్దుల మడకతో తీగ వేరు శెనగ విత్తనాలు వేశారు. తీగ వేరుశెనగ కనుమరుగవుతున్న తరుణంలో అతికష్టం మీద ఓ రైతు నుంచి వీటిని సేకరించి సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా రైతు పండించిన ప్రతీ పంట అధిక దిగుబడి రావాలని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు.
ఇవీ చూడండి.. రామ్చరణ్ పెళ్లి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు