అనంతపురంలో ఉత్సాహంగా ఈనాడు క్రికెట్ పోటీలు - అనంతపురంలో అదరహో అనిపిస్తున్న క్రీడాకారులు...
ఈనాడు, ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డీటీ మైదానంలో ఇవాళ సీనియర్ విభాగంలో 20 జట్లు తలపడ్డాయి. దీక్ష అకాడమీ సౌజన్యంతో జరుగుతున్న ఈ పోటీల్లో క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహించడం వల్ల వర్ధమాన క్రికెటర్లు వెలుగులోకి వస్తారని.. ఆర్డీటీ క్రికెట్ మేనేజర్ సురేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఈనాడుకు కృతజ్ఞతలు తెలిపారు.
Intro:Name :- P.Rajesh kumar centre :- Anantapuram town date :- 22-12-2019 id no:- AP10001 slug :- Ap_Atp_11_22_eenadu_cricket_seniors_Avb_AP10001
Body:ATP :- ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డిటి మైదానంలో ఇవాళ సీనియర్ విభాగంలో 20 టీములు తలపడ్డాయి. 10 మ్యాచులు మూడు మైదానాల్లో పోటాపోటీగా సాగుతున్నాయి. దీక్ష అకాడమీ సౌజన్యంతో సాగుతున్న ఈ పోటీల్లో క్రీడాకారులు మంచి ప్రతిభను చాటుతున్నారు. కొన్ని టీములు బ్యాటింగ్, బౌలింగ్లో మంచి స్కోరును సాధిస్తున్నారు. విజేతగా నిలిచిన టీములు ఆనందంతో ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
బైట్స్.....1.. సురేంద్ర, ఆర్డిటి క్రికెట్ మేనేజర్.
2.... గంగాధర్, అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల, అనంతపురం 3.....వీరేంద్ర, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల, అనంతపురం
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.