అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లి గ్రామ సమీపంలోని సర్.సీ.వీ.రామన్ ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మట్టి వినాయకుల వాడకంపై అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం మట్టి గణపతులను తయారు చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని 200 మంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి 61 మట్టి విగ్రహాలు తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు. అద్భుతంగా ఉన్న మొదటి 5 విగ్రహాలకు కళాశాల ఛైర్మన్ బీ.వీ.భాస్కర్ రెడ్డి నగదు బహుమతి అందించారు. ప్లాస్టర్ ఆప్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక ప్రతిమలు వాడటం ద్వారా పర్యవరణం కలుషితమవుతుందని మట్టి వినాయకులనే ప్రతి ఒక్కరు వినియోగించాలని సర్.మట్సీట్.వీ. రామన్ విద్యార్థులు పేర్కొన్నారు.
మట్టి గణపయ్యలనే పూజిద్దాం..కాలుష్యాన్ని నివారిద్దాం..
సర్.సీ.వీ.రామన్ ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మట్టి వినాయకుల వాడకంపై అవగాహన సదస్సుతో పాటు గణపయ్యల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లి గ్రామ సమీపంలోని సర్.సీ.వీ.రామన్ ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మట్టి వినాయకుల వాడకంపై అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం మట్టి గణపతులను తయారు చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని 200 మంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి 61 మట్టి విగ్రహాలు తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు. అద్భుతంగా ఉన్న మొదటి 5 విగ్రహాలకు కళాశాల ఛైర్మన్ బీ.వీ.భాస్కర్ రెడ్డి నగదు బహుమతి అందించారు. ప్లాస్టర్ ఆప్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక ప్రతిమలు వాడటం ద్వారా పర్యవరణం కలుషితమవుతుందని మట్టి వినాయకులనే ప్రతి ఒక్కరు వినియోగించాలని సర్.మట్సీట్.వీ. రామన్ విద్యార్థులు పేర్కొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కూరేళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. భీమడోలు పోలీసులు తెలిపిన కథనం మేరకు 42 మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి తణుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కురెళ్ళగూడెం వద్దకు వచ్చేసరికి కి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పింది. బస్సు వేగంగా ప్రయాణిస్తుడంతో రహదారి విభజకం మీదకు దూసుకు వచ్చి విద్యుత్ స్తంభం, చెట్టును ఢీకొంది. అక్కడితో ఆగకుండా పక్క రహదారిలో తణుకు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఢీ కొంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ సాంగ్ సెట్టింగ్ వ్యవహరించి బస్సును ఎడమవైపు తప్పడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో ఆ ప్రాంతమంతా ప్రయాణికుల ఆర్తనాదాలతో దద్దరిలింది ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆంజనేయులు కాళ్లకు తీవ్ర గాయం అయింది ప్రైవేట్ రాయల్ బస్సు ఉ క్లీనర్ సత్తిబాబు ఉ నిడమర్రు మండలం బొమ్మనపల్లి చెందిన మేడపాటి భరత్ రత్నకుమారి రాజు వదిన బండి భవాని (సినీ దర్శకుడు బండి భాస్కర్ భార్య) తో పాటు మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని హైవే అంబులెన్స్లో ఏలూరు తరలించారు ప్రమాద సమయంలో అటుగా వస్తున్న తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సాయి సీరియల్ లో పాల్గొన్నారు.
Body:ఉంగుటూరు
Conclusion:9493990333