ETV Bharat / state

పుట్టపర్తిలో ఆకట్టుకున్న బాలవికాస్ విద్యార్దుల ప్రదర్శన - cultural dances

భారతదేశ ఔన్నత్యం గురించి తూర్పుగోదావరికి చెందిన బాలవికాస్ విద్యార్థులు పుట్టపర్తిలో నిర్వహించిన నృత్యరూపకం ఆకట్టుకుంది.

బాలవికాస్ స్వర్ణోత్స వేడుకుల్లో విద్యార్థులు
author img

By

Published : Sep 15, 2019, 4:10 PM IST

" మనందరదీ ఒకే కులం..ఒకే మతం: బాలవికాస్ విద్యార్థులు"

తూర్పుగోదావరికి చెందిన సత్యసాయి భక్తులు, పర్తియాత్ర పేరిట మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలవికాస్ స్వర్ణోత్సవ వేడుకుల్లో విద్యార్థులు విలువలతో కూడిన నడక, దేశభక్తి తో శాంతి ఎలా ఏర్పడుతుందో చాటి చెప్పిన విధానం ఆకట్టుకుంది. ప్రజలంతా ఒకే కులం, ఒకే మతం అంటూ ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆలోచింపచేసింది. సత్యసాయిని ఆరాధిస్తూ, భక్తిగీతాలను ఆలపించారు. .

ఇదీ చదవండి : క్షుద్రపూజలు..కదిరిలో తీవ్ర కలకలం

Intro:AP_RJY_61_14_NO SANITATION VIRAL FEVERS_ AVB_pkg_AP10022_PRAVEEN

Body:AP_RJY_61_14_NO SANITATION VIRAL FEVERS_ AVB_pkg_AP10022_PRAVEEN

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.