ఇదీ చూడండి:
'చెరువు గండ్లు పూడ్చండి... నీటి వృథా అరికట్టండి' - వర్షం
వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలోని చెరువులకు గండి పడింది. వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టాలంటూ అధికారులను రైతులు కోరుతున్నారు.
'చెరువులకు పడ్డ గండిని పూడ్చండి'
అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం చెలిమేపల్లి, భైర సముద్రం గ్రామాల్లోని చెరువులకు గండి పడటంతో వర్షపు నీరంతా వృథా అవుతున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులకు పడ్డ గండిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు, రైతులే నీరు వృథా కాకుండా తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి చెరువులకు పడ్డ గండిని పూడ్చాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:
Intro:Ap_Nlr_01_19_No_Plastic_Bjp_Kiran_Av_AP10064
కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
ప్లాస్టిక్ కవర్ల వినియోగం వద్దంటూ నెల్లూరులో భారతీయ జనతా పార్టీ అవగాహన కార్యక్రమం చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టిన సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రజలకు పర్యావరణానికి ఇబ్బందిలేని కవర్లను అందజేశారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని, ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనార్ధాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291