ETV Bharat / state

ఆభరణాల తయారీదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ - అనంతపురంలో కరోనా వార్తలు

లాక్​డౌన్ కారణంగా నిత్యావసర సరుకులకు తీవ్ర ఇబ్బంది పడుతున్న బంగారు, వెండి ఆభరణాల తయారీదారులను... వ్యాపారుల సంఘం ఆదుకొంది. 200 మందికి.. 9 రకాల సరుకులను పంచి పెట్టింది.

due to corona Distribution of essential commodities to gold and silver workers at dharmavaram in ananthapuram
due to corona Distribution of essential commodities to gold and silver workers at dharmavaram in ananthapuram
author img

By

Published : Apr 3, 2020, 12:16 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని బంగారు, వెండి ఆభరణాల తయారీదారులకు వ్యాపారుల సంఘం.. నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. 200 మందికి.. ఆర్డీవో మధుసూదన్ చేతుల మీదుగా.. బియ్యంతో పాటు 9 రకాల సరుకులను అందించింది.

ఇదీ చదవండి:

కర్నూలులో రేషన్​ దుకాణాలు బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.