ETV Bharat / state

పెళ్లికి అడ్డు వస్తుందనే మహిళ హత్య: డీఎస్పీ - కళ్యాణదుర్గం తాజా వార్తలు

తుంగభద్ర కాలువలోకి గత నెలలో ఓ యువతిని తోసి హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటనలో రఘు అనే యువకుడిపై దిశ కేసు నమోదు చేయగా... ప్రస్తుతం కేసులో సీన్ రీ కన్​స్ట్రక్షన్​ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ వివరించారు. అన్ని కోణాల్లో విచారించిన అనంతరం రఘు ఒక్కడే హత్యలో పాల్గొన్నట్లు స్పష్టమైందని ఆయన వెల్లడించారు.

murder cases updates
అత్యాచారం కాదు...హత్య మాత్రమే
author img

By

Published : Dec 7, 2020, 7:09 PM IST

ఇటీవల ఓ యువతిని తుంగభద్ర కాలువలోకి తోసేసిన ఘటనలో రఘు అనే యువకుడిపై కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన ఈ కేసును డీఎస్పీ శ్రీనివాస్ వివరించారు. ఇందులో హత్యకు గురైన యువతిని సామూహిక అత్యాచారం చేశారని బంధువులు, ప్రజా సంఘాలు ఆరోపించాయి. దీంతో కేసును లోతుగా దర్యాప్తు చేసి సీన్ రీకన్​స్ట్రక్షన్​ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అన్ని కోణాల్లో విచారించిన అనంతరం రఘు ఒక్కడే హత్యలో పాల్గొన్నట్లు స్పష్టమైందని ఆయన వెల్లడించారు. రఘు పెళ్లికి ఆ యువతి అడ్డు వస్తుందన్న కారణంతోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజాసంఘాలు ప్రతిపక్షాల డిమాండ్ మేరకు... ఈ కేసును మరింత లోతుగా విచారిస్తామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు

ఇదీ చదవండీ...మహిళను కొట్టారని ఎమ్మార్​పల్లి ఎస్సైపై ఆరోపణలు..వీఆర్​కు పంపిస్తూ ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.