అనంతపురంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీలో నిల్చిన కార్పొరేటర్ అభ్యర్థిని డీఎస్పీ వీరరాఘవరెడ్డి లాఠీతో కొట్టారు. భాజపా అభ్యర్థి అశోక్‌రెడ్డిని డీఎస్పీ లాఠీతో కొట్టారు. తనను పేరుపెట్టి పిలిచారని భాజపా అభ్యర్థి ఫోన్ పగలగొట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ... పోలింగ్ కేంద్రం వద్ద భాజపా అభ్యర్థి అశోక్ రెడ్డి, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఫోన్ ఎందుకు పగలగొట్టారని, లాఠీతో ఎందుకు కొట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... 'ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తా'