ETV Bharat / state

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. భర్త ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Aug 12, 2020, 6:36 PM IST

ఇల్లాలు తనకు మద్యం కోసం డబ్బు ఇవ్వలేదని ఇల్లెక్కి ఆత్యహత్యాయత్నం చేశాడు ఓ భర్త. తాగిన మైకంలో నానా హడావిడి చేశాడు. కత్తితో కోసుకుంటానంటూ బెదిరించాడు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఓ కాలినీలో జరిగిన ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మద్యంకోసం డబ్బుల్లివ్లలేదని..ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్​చల్​
మద్యంకోసం డబ్బుల్లివ్లలేదని..ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్​చల్​
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. భర్త ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా కదిరిలో మద్యం మత్తుతో బాబ్ జాన్ అనే యువకుడు హల్​చల్ చేశాడు. భార్య.. తనకు మద్యానికి డబ్బులు ఇవ్వటం లేదన్న ఆగ్రహంతో.. కూరగాయలు కోసే కత్తిని చేతపట్టుకుని మిద్దెపైకి ఎక్కి గొంతుకోసుకుంటానంటూ హడావిడి చేశాడు.

గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాబ్ జాన్ ను పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు. నల్లగుట్ట బజారుకు చెందిన బాబ్ జాన్.. గతంలో డబ్బుల కోసం తన నగలు తాకట్టు పెట్టాడని భార్య తెలిపింది.

ఇదీ చూడండి:

రోళ్ల మండలంలో ఎలుగుబంటి సంచారం... ఆందోళనలో గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.