ETV Bharat / state

హిందూపురంలో వీధి కుక్క స్వైరవిహారం - dog attack in ananthapuram district

అనంతపురం జిల్లా హిందూపురంలోని మోడ్రన్‌ కాలనీలో... వీధికుక్క దాడిలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

హిందూపురంలో వీధి కుక్క స్వైరవిహారం
author img

By

Published : Nov 16, 2019, 8:12 PM IST

హిందూపురంలో వీధి కుక్క స్వైరవిహారం

అనంతపురం జిల్లా హిందూపురంలోని మోడ్రన్​ కాలనీలో వీధికుక్క స్వైర విహారం చేసింది. కుక్క దాడిలో మునీంద్ర, అలియాతో పాటు మరో చిన్నారి గాయపడ్డారు. వీరిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఇదీ చదవండి :

పిచ్చికుక్క స్వైర విహారం..చిన్నారులకు గాయాలు

Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామ సమీపంలో 132 కేవీ విద్యుత్తు టవర్ పైకెక్కి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పంటపొలాల మద్య ఉన్న టవర్ పైకెక్కి తను వేసుకున్న షర్ట్ తోనే ఉరివేసుకున్నాడు. అటుగా వెళ్తున్నవారు పైన వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Body:విక్రమ్

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.