ETV Bharat / state

మమ్మల్ని ఆదుకోండి: బుక్కపట్నం రిజర్వాయర్ బాధితులు - అనంతపురం జిల్లా బుక్కపట్నం రిజర్వాయర్

అనంతపురం జిల్లాలోనే పెద్దదైన బుక్కపట్నం చెరువును రిజర్వాయర్​గా మార్చారు. ఈ ప్రాజెక్టు ముంపు బాధితులు తమను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం అందించారు.

Document of solicitation is giving to MLA sridhar reddy For bukkapatnam reservoir victims in ananthapuram district
ఎమ్మెల్యే శ్రీధర్​రెడ్డికి వినతి పత్రం అందించిన బుక్కపట్నం రిజర్వాయర్ బాధితులు
author img

By

Published : Jul 4, 2020, 3:32 PM IST

అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములను కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ... బాధితులు ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్​రెడ్డికి వినతిపత్రం అందించారు. పరిహారం అందిస్తామని పాలకులు హామీ ఇచ్చినప్పటికీ... నేటికీ కార్యరూపం దాల్చలేదని వాపోయారు. ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇదీచదవండి.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి : ఎంపీ రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.